Suryakumar Yadav, IND vs AUS 2nd T20 | టీమిండియా యువ ఫినిషర్ రింకూ సింగ్‌పై తాత్కలిక సారథి సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతని ఫినిషింగ్ అద్భుతమని కొనియాడాడు. రింకూ సింగ్ బ్యాటింగ్ చేసిన విధానానికి బిత్తరపోయానని తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
#teamindia
#indvsaust20
#indiancriketteam
#cricketaustralia
#bcci
#msdhoni
#suryakumaryadav
#rinkusingh
#indiavsaustralia
~ED.232~PR.40~